అవసరం కోసం మోసం

తమ తమ అవసరం కొరకు రెండవ మనిషి ని ప్రేమ ముసుగు లో మోసం చేయడమే
ప్రేమ . 5 నిమిషాల అవసరానికి వాడుకుని వదిలేయడం ఒకటైతే , జీవితాంతం పాటించే ప్రేమ ఇంకొ పెద్దా మోసం . అంతే తప్ప వేరే ఏమి లేదు.

Comments